పేర్కంపల్లికి గ్రామ సెకట్రరిని నియమించండి
పేర్కంపల్లికి గ్రామ సెకట్రరిని నియమించండి – గ్రామంలో సమస్యల పరిష్కారం, అభివృద్ధి చేపట్టండి – యాలాల ఎంపీడీఓను కలిసిన గ్రామ యువకులు యాలాల, దర్శిని ప్రతినిధి : యాలాల మండలం పేర్కంపల్లి గ్రామానికి పంచాయతీ సెకట్రరీని నియమించాలని ఎంపీడీఓ శ్రీనిజను గ్రామ యువకులు కోరారు. మంగళవారం గ్రామానికి చెందిన యువకులు హరీష్ గౌడ్, మల్లేష్, నరేష్, వెంకటేష్ తదితరులు ఎంపీడీఓను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలో కార్యదర్శి లేక గ్రామంలో సమస్యలు పేరుకపోతున్నాయని తెలిపారు. … Continue reading పేర్కంపల్లికి గ్రామ సెకట్రరిని నియమించండి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed