ప్రభుత్వ వైఫల్యం వల్లే ఫీజుల భారం
ప్రభుత్వ వైఫల్యం వల్లే ఫీజుల భారం – విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు – బీజేపీ కౌన్సిలర్ అంతారం కిరణ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ వైఫల్యం కారణంగా పేదలపై ప్రైవేటు ఫీజుల భారం పడుతోందని తాండూరు మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్ అంతారం కిరణ్ అన్నారు. గురువారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యిందని ఆరోపించారు. పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల … Continue reading ప్రభుత్వ వైఫల్యం వల్లే ఫీజుల భారం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed