మొక్కలతోనే మనుగడ

మొక్కలతోనే మనుగడ – నాటిన వాటిని బాధ్యతగా సంరక్షించాలి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : మొక్కలు నాటి సంరక్షించడం వల్ల మానవ మనుగడ సాధ్యమవుతోందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి క్యాంపు కార్యాలయన ఆవరణలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. … Continue reading మొక్కలతోనే మనుగడ