భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ

భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ – తాండూరులో ఘనంగా జన్మదినం వేడుకలు – క్యాంపు కార్యాలయంలో నేతలు, కార్యకర్తల సందడి తాండూరు, దర్శిని ప్రతినిధి: లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రానున్న రోజుల్లో భావి భారత ప్రధాని అవుతారని తాండూరు కాంగ్రెస్ నేతలు అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని కాంగ్రెస్‌ భవన్‌లో పార్టీ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రాహుల్ గాంధీ జన్మదిన అన్ని … Continue reading భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ