కార్మికులు ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి

కార్మికులు ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి – మున్సిపల్‌ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి – కార్యాలయంలో మెగా హెల్త్ క్యాంపు తాండూరు, దర్శిని ప్రతినిధి : పారిశుద్ధ్య కార్మికుల తమ ఆరోగ్యంపై శ్రద్ద వహించాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు. శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో హైదరాబాద్‌ కు చెందిన పాత కింగ్, యశోధ ఆసుపత్రి వారి సౌజన్యంతో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్ పర్సన్ … Continue reading కార్మికులు ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి