పేద ప్రజల ఆరోగ్యమే ధ్యేయం – రోగులకు మెరుగైన వైద్యం అందించాలి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – జిల్లా ఆసుపత్రి, ఎంసీహెచ్ ఆసుపత్రుల తనిఖీ తాండూరు, దర్శిని ప్రతినిధి : పేద ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా వైద్యులు విధులు నిర్వహించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని మాతశిశు ఆసుపత్రితో పాటు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తనిఖీ చేశారు. ఆయా ఆసుపత్రులలో పలు … Continue reading పేద ప్రజల ఆరోగ్యమే ధ్యేయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed