వీరశైవ సమాజంకు తోడ్పాటు – చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి – పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – ఘనంగా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని వీరశైవ సమాజం అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తామని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు అన్నారు. ఆదివారం తాండూరు పట్టణం వీరశైవ కళ్యాణ … Continue reading వీరశైవ సమాజంకు తోడ్పాటు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed