బూమర్ తింటున్నాడని బెత్తం దెబ్బ

బూమర్ తింటున్నాడని బెత్తం దెబ్బ – విద్యార్థి తలకు, చేతికి గాయాలు – టీచర్‌పై పొలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి – తాండూరు మండలం కరణ్‌ కోట్‌లో ఘటన తాండూరు రూరల్‌, దర్శిని ప్రతినిధి : క్లాసు రూంలో విద్యార్థి బూమర్ తింటున్నాడని టీచర్‌ బెత్తం జులిపించింది. దెబ్బలకు విద్యార్థి తలకు, చేతికి గాయాలయ్యాయి. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని కరణ్‌కోట్ గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన తెలూకూరు చిట్టెమ్మ, పాండు … Continue reading బూమర్ తింటున్నాడని బెత్తం దెబ్బ