అక్రమ కేసులకు భయపడేది లేదు

అక్రమ కేసులకు భయపడేది లేదు – బీఆర్ఎస్ కక్ష్య సాధింపులు ఎన్నటికి సాగవు – కోర్టుకు హాజరైన తాండూరు కాంగ్రెస్ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : అక్రమ కేసులు ఎన్ని పెట్టినా భయపడేది లేదని తాండూరు కాంగ్రెస్ నేతలు అన్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్‌ కుమార్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, నాయకులు బాతుల వెంకటయ్య తదితరులు తాండూరు న్యాయస్థానానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … Continue reading అక్రమ కేసులకు భయపడేది లేదు