అర్ధరాత్రి దాటాక ఆలయంలో చోరీ – దేవుని ఆభరణాలు, సామాగ్రి అపహరణ – సిరిగిరిపేట్ గ్రామంలో ఘటన – కరణ్ కోట్ పోలీసులకు గ్రామస్తుల ఫిర్యాదు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : అర్దరాత్రి దాటిన తరువాత గుర్తుతెలియని వ్యక్తులు దేవాలయంలో చోరీకి పాల్పడ్డారు. దేవునికి సంబంధించిన ఆభరణాలు, సామాగ్రితో ఉడాయించారు. ఈ సంఘటన తాండూరు మండలం సిరిగిరిపేటలో చోటు చేసుకుంది. గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో అర్దరాత్రి దాటిన తరువాత 2 గంటల ప్రాంతంలో ఆలయం … Continue reading అర్ధరాత్రి దాటాక ఆలయంలో చోరీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed