తాండూరు ఆర్టీసీకి కొత్త డీపో మేనేజర్‌

తాండూరు ఆర్టీసీకి కొత్త డీపో మేనేజర్‌ – డీఎంగా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్‌ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజా రవాణా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తాండూరు ఆర్టీసీ కొత్త డీపో మేనేజర్ ప్రవీణ్‌ కుమార్ అన్నారు. మంగళవారం తాండూరు డీపో మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డీపో మేనేజర్‌గా పనిచేసిన సురేష్‌ కుమార్ యాదగిరి గుట్టకు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో సత్తుపల్లిలో విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్‌ కుమార్‌కు పదోన్నతి కల్పిస్తూ తాండూరు … Continue reading తాండూరు ఆర్టీసీకి కొత్త డీపో మేనేజర్‌