జిల్లా ఆసుపత్రి భవిష్యత్తుపై స్పష్టత ఏది..!
జిల్లా ఆసుపత్రి భవిష్యత్తుపై స్పష్టత ఏది..! – సేవలను మారిస్తే ఉద్యమం చేపడుతాం – వెంటనే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందించాలి – బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కె. రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ గురువారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. తాండూరు ప్రజలకు దాదాపు రెండు దశాబ్దాలుగా నాణ్యమైన … Continue reading జిల్లా ఆసుపత్రి భవిష్యత్తుపై స్పష్టత ఏది..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed