జిల్లా ఆసుపత్రి ఆప్‌గ్రేడ్‌ను స్వాగతిస్తున్నం

జిల్లా ఆసుపత్రి ఆప్‌గ్రేడ్‌ను స్వాగతిస్తున్నం – దవాఖానాపై అపోహలు నమ్మొద్దు – డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిల కృషితో తాండూరు ప్రజల 60 ఏండ్ల కళ నెరవేరబోతోందనీ కాంగ్రెస్ పార్టీ వికారాబాద్‌ జిల్లా(డీసీసీ) ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్‌ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ … Continue reading జిల్లా ఆసుపత్రి ఆప్‌గ్రేడ్‌ను స్వాగతిస్తున్నం