పొరపాట్లు లేకుండా సర్ పూర్తి చేయాలి

పొరపాట్లు లేకుండా సర్ పూర్తి చేయాలి – అర్హులైన ప్రతి ఓటర్ వివరాలు నమోదు చేయాలి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎలాంటి పొరపాట్లు లేకుండా సర్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా శుక్రవారం తాండూరు పట్టణం బూత్ నంబర్ 119 పరిధిలోని శాంతినగర్‌లో … Continue reading పొరపాట్లు లేకుండా సర్ పూర్తి చేయాలి