కౌన్సిలర్ భార్యకు డబుల్‌ బెడ్ రూం

కౌన్సిలర్ భార్యకు డబుల్‌ బెడ్ రూం – ఎంపికలో బయటపడిన పేరు – దుమారంతో చర్చనీయాంశం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని డబుల్‌ బెడ్ రూం ఇళ్ల లబ్దిదారుల్లో మున్సిపల్‌ కౌన్సిలర్ భార్య పేరు వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన రాజకీయాల్లో దుమారానికి దారి తీసింది. కౌన్సిలర్‌ భార్యకు డబుల్‌ బెడ్‌ కోసం ఎంపిక కావడం ఏంటనీ చర్చనీయాంశంగా మారింది. శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో డబుల్‌ బెడ్‌ రూం లబ్దిదారుల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. … Continue reading కౌన్సిలర్ భార్యకు డబుల్‌ బెడ్ రూం