డబుల్‌ బెడ్‌ రూంను పేదలకు ఇచ్చేస్తా

డబుల్‌ బెడ్‌ రూంను పేదలకు ఇచ్చేస్తా – బీఆర్ఎస్ కౌన్సిలర్ ఈర్షాద్‌ – జాబితాలో ఎంపికపై క్లారీటీ తాండూరు, దర్శిని ప్రతినిధి : లబ్దిదారుల జాబితాలో తన భార్యపై వచ్చిన డబుల్ బెడ్‌ రూంను పేదలకు ఇచ్చేలా చూస్తామని బీఆర్ఎస్ కౌన్సిలర్ ఈర్షాద్ అన్నారు. శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో ఈర్షాద్ భార్య పేరు రావడం పట్ల ఆయన స్పందించారు. 2020 సంవత్సరంలో డబుల్ బెడ్‌ రూం … Continue reading డబుల్‌ బెడ్‌ రూంను పేదలకు ఇచ్చేస్తా