కక్ష్యపూరిత అడ్డంకులకు అదరను

కక్ష్యపూరిత అడ్డంకులకు అదరను – సంక్షేమం, అభివృద్ధిని ఎప్పటికి ఆపను – నియోజకవర్గ నిరుపేదల సంక్షేమమే ధ్యేయం – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – రాండమైజేషన్‌తో డబుల్‌ బెడ్ రూం ఇళ్ల లబ్దిదారుల ఎంపిక తాండూరు, దర్శిని ప్రతినిధి : అభివృద్ధి విషయంలో ఎన్ని కక్ష్య పూరిత అడ్డంకులను సృష్టించినా అదర కుండా, బెదరకుండా దూసుకపోవడమే తన నైజం అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ద్వజమెత్తారు. శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయ … Continue reading కక్ష్యపూరిత అడ్డంకులకు అదరను