పోలియో రహిత సమాజం అందరి బాధ్యత

పోలియో రహిత సమాజం అందరి బాధ్యత – చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం – మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : పోలియో రహిత సమాజం అందరి బాధ్యత అని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి అన్నారు. ఆదివారం ప్రపంచ పోలియో దినోత్సవంను పురస్కరించుకుని పట్టణంలో నిర్వహించిన పోలియో నిర్మూలన అవగాహన కార్యక్రమం, వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లొల్ల నీరజా బాల్ రెడ్డి … Continue reading పోలియో రహిత సమాజం అందరి బాధ్యత