రైల్లో ఆ పనిచేస్తే జైలే..!

రైల్లో ఆ పనిచేస్తే జైలే..! – జులై1 నుంచి కొత్త రూల్‌ – గెటిట్ జారీ చేసిన కేంద్రం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా రైళ్లలో ఈ కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి. ఇక నుంచి ఎవరైనా రూల్‌ అతిక్రమిస్తే జైలు శిక్ష తప్పదని కేంద్రం హెచ్చరించింది. రైళ్లలో ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణను మెరుగుపరిచేందుకు కేంద్రం ‘జన్ విశ్వాస్ చట్టం’ కింద నిబంధనలను మరింత కఠినతరం చేసింది. దీనికి సంబంధించిన అధికారిక … Continue reading రైల్లో ఆ పనిచేస్తే జైలే..!