భవనం నుంచి కింద పడిన బాలిక

భవనం నుంచి కింద పడిన బాలిక – ప్రమాదంలో విరిగిన రెండు కాళ్లు – జినుగుర్తి హాస్టల్‌లో అర్దరాత్రి ఘటన తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : హస్టల్‌ రెండో అంతస్తు నుంచి ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో కిందపడిపోయింది. బాలికకు రెండు కాళ్లు విరిగిపోగా.. వెన్నెముకకు గాయాలయ్యాయి. ఈ సంఘటన తాండూరు మండలం జినుగుర్తి గురుకుల పాఠశాలలో ఆదివారం అర్దరాత్రి చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరిలా ఉన్నాయి. మైల్వార్ గ్రామానికి చెందిన మహేశ్వరి … Continue reading భవనం నుంచి కింద పడిన బాలిక