బుయ్యని చేదోడు చెరిగిపోదు..!

బుయ్యని చేదోడు చెరిగిపోదు..! – శ్రీనన్న ప్రోత్సహాం మరువలేనిది – అంతర్జాతీయ పోటీలో మెరిసిన గాజీపూర్ కుర్రోడు – సెయిలింగ్‌ పోటీలో కాంస్య పతకం కైవసం తాండూరు, దర్శిని ప్రతినిధి : అభిరుచి ఉన్న క్రీడాకారులకు తాండూరు నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అందించే చేదోడు చెరిగిపోలేనిదని, తనకు ఆయన అందించిన ప్రోత్సహాంతోనే అంతర్జాతీయ పోటీలలో సాధించిన కాంస్య పతకమే నిదర్శమని క్రీడాకారుడు ఎర్రా హర్షవర్దన్‌ కొనియాడారు. పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామానికి చెందిన జాతీయ సెయిలింగ్ … Continue reading బుయ్యని చేదోడు చెరిగిపోదు..!