చేనేత హస్తకళలను ఆదరించాలి

చేనేత హస్తకళలను ఆదరించాలి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : చేనేత హస్తకళలను ఆదరించాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళ ప్రదర్శన. అమ్మకములు స్టాల్స్‌ను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేనేత హస్తకళలు పురాతనమైనవని అన్నారు. విభిన్న రూపాల్లో సంప్రదాయాలను ప్రతిబింబించే చేనేత హస్తకళలను … Continue reading చేనేత హస్తకళలను ఆదరించాలి