ఎవరు.. తొలగిపోతారో..!

ఎవరు.. తొలగిపోతారో..! – తాండూరులో డబుల్ టెన్షన్ – అనర్హుల ఏరివేతకు రంగం సిద్దం – ఎంపిక కాని లబ్దిదారుల్లో ఆశలు – అనర్హులను ఎలా తొలగిస్తారంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో పేదల కోసం నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కేటాయింపుపై టెన్షన్ కొనసాగుతోంది. చాలా ఏళ్లుగా పేదలకు ఇండ్లను పంపిణీ చేయకపోవడంతో నిరాశలో ఉన్న ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ ఇళ్ల పంపిణీకి ముందడుగు వేయడంతో సొంతింటి కల కోసం … Continue reading ఎవరు.. తొలగిపోతారో..!