డబుల్‌ రభస..

డబుల్‌ రభస.. – చిక్కుల్లో మున్సిపల్ మేనేజర్‌ – సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ..? – అధికార యంత్రాంగంలో చర్చనీయాంశం తాండూరు, దర్శినిప్రతినిధి : తాండూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన డబుల్‌ రభస.. మేనేజర్‌ను చిక్కుల్లో పడేసింది. కార్యాలయంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయనపై వేటు పడినట్లు తెలిసింది. జిల్లా కలెక్టర్ మున్సిపల్ మేనేజర్‌ను సస్పెండ్‌ చేసినట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయని సమాచారం. తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల లబ్దిదారుల … Continue reading డబుల్‌ రభస..