సల్లంగా చూడు సవరమ్మ తల్లీ..!

సల్లంగా చూడు సవరమ్మ తల్లీ..! – ఘనంగా అమ్మవారి జాతర ఉత్సవాలు – దర్శించుకున్న మాజీ చైర్ పర్సన్, నేతలు – బోనాలతో మొక్కులు తీర్చుకున్న భక్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : సల్లంగా చూడు సవరమ్మ తల్లీ అంటూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. తాండూరు పట్టణం శివాజీ చౌరస్తా సమీపంలో వెలసిన సవరమ్మ దేవాలయ జాతర మహోత్సవాలు, వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు చేశారు. మధ్యాహ్నం … Continue reading సల్లంగా చూడు సవరమ్మ తల్లీ..!