ఏటీసీలో మరో ఛాన్స్..!

ఏటీసీలో మరో ఛాన్స్..! – ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడగింపు – ఎక్కడ.. ఎలా చేసుకోవాలంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ప్రభుత్వ ఏటీసీ(అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్)లో 2026-27 విద్యాసంవత్సరానికి మొదటి విడత అడ్మిషన్లకు దరఖాస్తుల గడువును పొడగించినట్లు ప్రిన్సిపల్ యం. విజయ కుమారి తెలిపారు. జూన్ 30 వరకు ఉన్న గడువును ఈ నెల 10వ తేది వరకు పొడగించినట్లు వెల్లడించారు. అభ్యర్థులు తమ అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ ను ఆన్ లైన్ లో … Continue reading ఏటీసీలో మరో ఛాన్స్..!