మా వార్డును అభివృద్ధి చెయ్యరంటా..!

మా వార్డును అభివృద్ధి చెయ్యరంటా..! – బీఆర్ఎస్ వార్డులపై నియంత పాలన – రాజీవ్ కాలనీ కౌన్సిలర్ జావిద్ ఆక్రోశం తాండూరు,  :  మున్సిపల్ పరిధిలో ఉన్న మా వార్డును అభివృద్ధి చెయ్యమని అంటున్నారని బీఆర్ఎస్ పార్టీ రాజీవ్ కాలనీ కౌన్సిలర్ జావీద్ ఆరోపించారు. బుధవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ కాన్సిల్ సమావేశం విషయంలో చైర్ పర్సన్ తో భేటీ అయినట్లు తెలిపారు. ఈ క్రమంలో 8వ వార్డు రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీల అభివృద్ధి … Continue reading మా వార్డును అభివృద్ధి చెయ్యరంటా..!