వైద్యులు దైవస్వరూపులు..!

వైద్యులు దైవస్వరూపులు..! – సమాజంలో డాక్టర్ల సేవలు మరవలేనివి – ఆర్బీఓఎల్ సీఈఓ, ఎండీ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, సరళారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : మనషుల ప్రాణాలను కాపాడే వైద్యులు దైవ స్వరూపులని తాండూరు ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, ఎండీ బుయ్యని సరళా రెడ్డి దంపతులు అభివర్ణించారు. బుధవారం డాక్టర్స్ డే సందర్భంగా ఆయన నివాసంలో తాండూరుకు చెందిన వైద్యులను సన్మానించారు. శాలువాలు కప్పి, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి, … Continue reading వైద్యులు దైవస్వరూపులు..!