మరిన్ని విక్టరీలు సాధించు..!

మరిన్ని విక్టరీలు సాధించు..! – గిన్నిస్‌ రికార్డులో చోటు అభినందనీయం – వినయ్‌ను ప్రసంశించిన బుయ్యని దంపతులు తాండూరు, దర్శిని ప్రతినిధి : గిన్నిస్‌ రికార్డు సాధించిన యువకుడికి మరిన్ని విక్టరీలు సాధించాలని తాండూరుకు చెందిన ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, ఎండీ బుయ్యని సరళారెడ్డి దంపతులు అభినందించారు. తాండూరు పట్టణంలోని ప్రసిద్ధ భద్రేశ్వర దేవాలయ పూజారి, వీరశైవ సమాజ సర్వ సభ్యులు మడపతి విజయకుమార్ స్వామి కుమారుడు వినయ్ కుమార్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ … Continue reading మరిన్ని విక్టరీలు సాధించు..!