అభివృద్ధి పనులను వేగవంతం చేయండి

అభివృద్ధి పనులను వేగవంతం చేయండి – జాప్యానికి తావులేకుండా పూర్తి చేయాలి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – పంచాయతీ, తాగునీటి శాఖ అధికారులతో సమీక్ష తాండూరు, దర్శిని ప్రతినిధి : అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ, రూరల్ వాటర్ సప్లై (ఇంట్రా అండ్‌ గ్రిడ్) అధికారులతో సమీక్ష … Continue reading అభివృద్ధి పనులను వేగవంతం చేయండి