బీసీ దండోరాకు తరలిరావాలి

బీసీ దండోరాకు తరలిరావాలి – ఆర్‌.కృష్ణయ్యను కలిసిన తాండూరు నాయకులు తాండూరు, దర్శినిప్రతినిధి : వచ్చేనెలలో దేశ రాజధాని ఢిల్లిలో చేపట్టే బీసీ దండోరాకు తరలి రావాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య తాండూరు బీసీ సంఘం నేతలకు సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని బీసీ భవన్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య తాండూరు బీసీ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గంలో బీసీల రాజకీయ, … Continue reading బీసీ దండోరాకు తరలిరావాలి