వాళ్లవి బురద జల్లే రాజకీయాలు..!

వాళ్లవి బురద జల్లే రాజకీయాలు..! – కక్ష్య సాధింపులకు తావులేదు – అన్ని వార్డుల అభివృద్ధికి ప్రాధాన్యం – మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు బురద జల్లే రాజకీయాలే పనిగా పెట్టుకున్నారని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి ద్వజమెత్తారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సాధారణ కౌన్సిల్ సమావేశంపై బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు చేసిన ఆరోపణలు, విమర్శలను మీడియా సమావేశంలో … Continue reading వాళ్లవి బురద జల్లే రాజకీయాలు..!