చరిత్ర మరవని వీరుడు దొడ్డి కొమురయ్య
చరిత్ర మరవని వీరుడు దొడ్డి కొమురయ్య – వర్ధంతిలో నివాళులు అర్పించిన నేతలు – పాల్గొన్న చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతాంగా సాయుధ పోరాటంలో అమరుడైన దొడ్డి కొమురయ్యను చరిత్ర ఎన్నటికీ మరువదని పలువురు నేతలు గుర్తుచేసుకున్నారు. శనివారం తంఆడూరు పట్టణంలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని జరుపుకున్నారు. పట్టణంలోని యశోధ నగర్ పార్కులో జరిగిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి, మాజీ చైర్ … Continue reading చరిత్ర మరవని వీరుడు దొడ్డి కొమురయ్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed