యువతకు మార్గదర్శి స్వామి వివేకానంద

యువతకు మార్గదర్శి స్వామి వివేకానంద – ఆయన స్పూర్తితో సామాజిక, రాజకీయాల్లో రాణించాలి – బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : యువతలో సామాజిక, సేవా స్పూర్తిని నింపిన స్వామి వివేకానంద మార్గదర్శిగా నిలిచారని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. శనివారం బీసీ సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద వర్దంతిని నిర్వహించారు. పట్టణంలోని శాంత్ మహల్‌ … Continue reading యువతకు మార్గదర్శి స్వామి వివేకానంద