అంకిత భావంతో సమాజ సేవ – ఘనంగా లయన్స్ క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం – అధ్యక్షులుగా మహమ్మద్ యూసుఫ్, కార్యదర్శిగా మల్లారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజ సేవే ధ్యేయంగా లయన్స్ క్లబ్ పనిచేస్తుందని క్లబ్ ప్రముఖులు అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని సల్లా గార్డెన్‌లో తాండూరు లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. 2026-27 సంవత్సరానికి గాను లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా మహమ్మద్ యూసుఫ్, ప్రధాన కార్యదర్శిగా పి.మల్లారెడ్డి, … Continue reading అంకిత భావంతో సమాజ సేవ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed