కల్తీ ఆహారాలకు కళ్లెం..! – కొత్త శాఖ ఏర్పాటుకు కసరత్తు – ఆ శాఖల నుంచి అధికారుల నియామకం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : కల్తీ ఆహారాలపై తెలంగాణ సర్కారు ప్రత్యేక దృష్టి సారిస్తోంది. కల్తీ బారిన పడి ఎవ్వరు నష్టపోకుండా ఉండడంతో పాటు కల్తీ ముఠాలపై ఉక్కుపాదం మోపేందుకు కార్యాచరణ ప్రారంభించింది. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో ఆహారకల్తీ, డ్రగ్స్ నివారణకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయనుంది. ఈ కొత్త శాఖకు ఒకే విభాగాధిపతి ఉంటారు. దీని … Continue reading కల్తీ ఆహారాలకు కళ్లెం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed