యువత ప్రతిభ ఆదర్శనీయం

యువత ప్రతిభ ఆదర్శనీయం – అష్టావధాని ధీరజ్ సాయికి సన్మానం – గిన్నిస్ రికార్డు హోల్డర్ మడపతి విజయ్ కి సత్కారం – కురుమ సంఘం ఆధ్వర్యంలో అభినందనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : విభిన్న రంగాలలో ప్రతిభను చాటుకుంటున్న తాండూరు యువత ఆదర్శనీయంగా నిలవడం హర్షణీయమని కురుమ సంఘం నాయకులు అన్నారు. మంగళవారం తాండూరు కురుమ సంఘం ఆధ్వర్యంలో అష్టావధానంలో ప్రతిభ చాటిన చెంగోల్ గ్రామానికి చెందిన ధీరజ్ సాయి, హుబ్లింగ్ లా పాస్ లధాఖ్ … Continue reading యువత ప్రతిభ ఆదర్శనీయం