ఎస్ఐఆర్‌ను నిర్లక్ష్యం చేయొద్దు..!

ఎస్ఐఆర్‌ను నిర్లక్ష్యం చేయొద్దు..! – తప్పులు దొర్లకుండా ఫారాలు పూర్తి చేయించాలి – వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ దీపక్ తివారం – తాండూరులో నమోదు ప్రక్రియ పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్‌ను నిర్లక్ష్యం చేయొద్దని వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలో ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. పట్టణంలోని పలు వార్డుల్లో పోలింగ్ స్టేషన్ల వారిగా పర్యటించారు. … Continue reading ఎస్ఐఆర్‌ను నిర్లక్ష్యం చేయొద్దు..!