హస్తం గూటికి చేరిన గులాబీ నేతలు

హస్తం గూటికి చేరిన గులాబీ నేతలు – ఆహ్వానించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. మళ్లీ అధికారంలోకి వచ్చేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు మున్సిపల్ పరిధిలోని ఇంద్రనగర్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకులు షేక్ ఖాసీం అలీ, షేక్ పాషాతో పాటు పలువురు స్థానిక నాయకులు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాండూరు ఎమ్మెల్యే … Continue reading హస్తం గూటికి చేరిన గులాబీ నేతలు