విద్యారంగం నిర్లక్ష్యంను సహించేది లేదు

విద్యారంగం నిర్లక్ష్యంను సహించేది లేదు – వామపక్షాల రాష్ట్ర బంద్‌కు బీసీ సంఘం సంపూర్ణ మద్దతు – జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్ – ఈ నెల 10న తాండూర్‌లో విద్యాసంస్థల బంద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యారంగంపై సర్కారు నిర్లక్ష్యాన్ని సహించేది లేదని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. బుధవారం తాండూరులో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల … Continue reading విద్యారంగం నిర్లక్ష్యంను సహించేది లేదు