ఘనంగా వైఎస్‌ఆర్ జయంతి

ఘనంగా వైఎస్‌ఆర్ జయంతి – నివాళులు అర్పించిన ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి – సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం తాండూరు, దర్శిని ప్రతినిధి : దివంగత నేత, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వై రాజశేఖర్ రెడ్డి జయంతిని తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. బుధవారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ఇందిరమ్మ కాలనీలో జరిగిన వేడుకలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పార్టీ నాయకులు … Continue reading ఘనంగా వైఎస్‌ఆర్ జయంతి