కాంగ్రెస్‌కు పోలీస్‌ యాక్టు లెక్కలేదా..!

కాంగ్రెస్‌కు పోలీస్‌ యాక్టు లెక్కలేదా..! – చట్టాన్ని తుంగలో తొక్కి బహిరంగ సభలు – పోలీసుల ప్రేక్షక పాత్ర దారుణం, డీజీపీకి ఫిర్యాదు చేస్తాం – ఎమ్మెల్యేకు చేరికలపై ఉన్న శ్రద్ద అభివృద్ధిపై లేదు – బీఆర్ఎస్ పార్టీ తాండూరు ఇంచార్జ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : పోలీసు చట్టాలంటే అధికార పార్టీకి లెక్కలేదా అంటూ బీఆర్ఎస్ పార్టీ తాండూరు నియోజకవర్గ ఇంచార్జ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం తాండూరు పట్టణంలోని … Continue reading కాంగ్రెస్‌కు పోలీస్‌ యాక్టు లెక్కలేదా..!