బురద జల్లడమే బీఆర్ఎస్ పని..! – అనుమతులతోనే చేరికల సభ – తెలివిలేని రాజకీయాలు మానుకోవాలి – కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు తాండూరు, దర్శిని ప్రతినిధి : లేనిపోని విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీపై బురద జల్లడమే పనిగా రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు అన్నారు. గురువారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పోలీసు యాక్టును విస్మరించిందని బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆరోపణలను ఖండించారు. … Continue reading బురద జల్లడమే బీఆర్ఎస్ పని..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed