రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య – వాట్సప్ స్టేటస్ లో సారి అంటూ మెసేజ్ – తాండూరులో పట్టణంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తాండూరు పట్టణం ఇందిరా నగర్ కు చెందిన కార్తీక్ గౌడ్ అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. … Continue reading రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed