ఎస్‌ఐఆర్‌కు హెల్ప్‌ డెస్క్‌లు..!

ఎస్‌ఐఆర్‌కు హెల్ప్‌ డెస్క్‌లు..! – సందేహాల నివృత్తికి ప్రత్యేక ఏర్పాట్లు – గడువుకు ముందే ఫారాలు అందించాలి – తాండూరు ఆర్డీఓ అనిత తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓటర్ల సందేహాలను నివృత్తి చేయడానికి ఎస్‌ఐఆర్‌కు ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌(సహాయక కేంద్రాలు)లు ఏర్పాటు చేయడం జరిగిందని తాండూరు ఆర్డీఓ అనిత తెలిపారు. గురువారం తాండూరు పట్టణంలోని వివిధ వార్డులలో ఏర్పాటు చేసిన హెల్ప్‌ డెస్క్‌ కేంద్రాలను పరిశీలించారు. బీఎల్‌ఓలు, సిబ్బందితో మాట్లాడి ఓటర్ల నమోదు ప్రక్రియను సమీక్షించారు. … Continue reading ఎస్‌ఐఆర్‌కు హెల్ప్‌ డెస్క్‌లు..!