చెత్తపై చిత్తశుద్ది..!

చెత్తపై చిత్తశుద్ది..! – సొంత ఖర్చులతో డబ్బాల ఏర్పాటు – రాజీవ్ కాలనీ కౌన్సిలర్ జావిద్ చొరవ తాండూరు, దర్శిని ప్రతినిధి : కాలనీలో చెత్త వల్ల ప్రజలకు ఇబ్బందులు రాకూడదని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ జావిద్ చిత్తశుద్దిని చాటుకున్నారు. తాండూరు పట్టణం తన 8వ వార్డు రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీలో సొంత ఖర్చులతో చెత్త డబ్బాలను ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గురువారం రాజీవ్ కాలనీలో డబ్బాల ఏర్పాటు పనులు చేయించారు. ఈ … Continue reading చెత్తపై చిత్తశుద్ది..!