ఆర్టీసీలో కండక్టర్ కొలువులు..!

ఆర్టీసీలో కండక్టర్ కొలువులు..! – ఎలాంటి రాతపరీక్షలు లేకుండానే ఎంపిక – అర్హతలు, వయోపరిమితి వివరాలు ఇలా హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీలో కండక్టర్ కొలువులు రాబోతున్నాయి. ఎలాంటి రాతపరీక్షలు లేకుండానే ఉద్యోగాలను ఎంపిక చేయబోతున్నారు. త్వరలోనే ఆర్టీసీ నుంచి నోటిఫికేషన్ విడుదల కానుంది. సుమారు 1500 కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించి పోస్టులను భర్తి చేయబోతున్నారు. ఆర్టీసీలో ఏటా ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. కానీ కొత్తగా కండక్టర్ల నియామకాలను మాత్రం చేపట్టలేదు. దీంతో … Continue reading ఆర్టీసీలో కండక్టర్ కొలువులు..!