బైపాస్‌ నిర్వాసితులకు ఊరట

బైపాస్‌ నిర్వాసితులకు ఊరట – పెంచిన పరిహారాన్ని అందిస్తాం – త్వరలోనే రైతుల ఖాతాలో జమ – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని బైపాస్ రోడ్డు భూ నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి పెంచిన పరిహారం అందించబోతున్నట్లు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటనలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 13 సంవత్సరాలుగా తాండూరు బైపాస్ రోడ్డు భూ … Continue reading బైపాస్‌ నిర్వాసితులకు ఊరట