గ్రీన్‌ సీటిలో జోరుగా ఎస్ఐఆర్‌

గ్రీన్‌ సీటిలో జోరుగా ఎస్ఐఆర్‌ – ఓటర్లకు సహకరించిన నేతలు – దగ్గరుండి ఫారాలలో వివరాల నమోదు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి 13వ వార్డు గ్రీన్‌సీటిలో ఓటర్ల సమగ్ర సవరణ(ఎస్ఐఆర్‌) కార్యక్రమం జోరుగా కొనసాగింది. శుక్రవారం వార్డు కౌన్సిలర్ సురేష్ నాయక్‌, కోఆప్షన్ సభ్యులు సరిత హరిగౌడ్, మాజీ ఫ్లోర్ లీడర్ వరాల శ్రీనివాస్‌ రెడ్డిల ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వార్డులోని ఓటర్లకు సంబంధించిన ఎన్యుమరేషన్‌ ఫారాలను నింపి … Continue reading గ్రీన్‌ సీటిలో జోరుగా ఎస్ఐఆర్‌