బీసీ సంఘం సామాజిక సృహ..! – బాలికల వసతి గృహంలో ఉచిత వైద్య శిభిరం – ఇక ప్రతివారం శిబిరాలు నిర్వహిస్తాం – ప్రకటించిన బీసీ నేత కందుకూరి రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంపై పోరాటాలు చేసే బీసీ సంక్షేమ సంఘం సామాజిక సృహను చాటుకుంది. బీసీ బాలికల వసతి గృహ విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరంను నిర్వహించింది. ఆదివారం బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, … Continue reading బీసీ సంఘం సామాజిక సృహ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed